ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట హాజరయ్యారు. వీరిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.