టిమ్స్, హెల్త్ సిటీ పనులు ముందుకు కదలట్లే : హరీశ్

కరోనా తర్వాత ముందుచూపుతో నాలుగు టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ నిర్మించాలనుకున్నారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు ముందుకు కదలడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.