Pawan Kalyan ON Auto Driver Scheme:స్త్రీ శక్తి పథకంతో ఇబ్బంది పడ్డా ఆటో డ్రైవర్‌లను ఆదుకున్నాం: పవన్ కల్యాణ్

స్త్రీ శక్తి పథకంతో ఇబ్బంది పడ్డా ఆటో డ్రైవర్‌లను ఆదుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్‌ల కోసం రూ.436 కోట్ల అవుతోందని.. ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని చెప్పుకొచ్చారు.