Amit Shah: నక్సల్స్‌తో చర్చల్లేవ్, లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక

బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు మావోయిస్టులు పాల్పడినా భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని అమిత్‌షా హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలుకేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.