బువ్వ ఎక్కువ.. తాకత్ తక్కువ!..తెలంగాణలో బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫుడ్ తీసుకుంటలేరు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు. అన్నంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంటారు.