పసిడి ప్రియులకు బిగ్‌షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ కొనాలంటే..

రాను..కిందకు దిగి రాను అంటోంది బంగారం.. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఇవాళ కూడా పసిడి బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్నటువంటి షట్ డౌన్ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధర మళ్లీ పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ఎంత ఉందంటే..