ఆరెంజ్ అలర్ట్తో జంట జలాశయాలపై వాటర్బోర్డు ప్రత్యేక దృష్టి

వాతావరణ శాఖ ఆరేంజ్​అలర్ట్​తో మెట్రోవాటర్​బోర్డు అధికారులు జంట జలాశయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు జాగ్రత్తగా జంట జలాశయాలకు చేరుతున్న నీటిని అధికారులు బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు.