ఆక్రమణల నుంచి ఆధీనంలోకి!. హైడ్రా సాయంతో రూ. 60 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలో హైడ్రాతో కలిసి సర్కార్ మెగా ఆపరేషన్ చేపట్టింది. ఈ ఒకే ఒక్క ఆపరేషన్‌‌తో సుమారు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు