అర్ధంతరంగా ఆగిన రైతుబజార్‌ నిర్మాణం

రైతుల ప్రయోజనం కోసం మార్కెటింగ్‌ శాఖ నిధులతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతుబజార్‌ నిర్మాణం మధ్యలో నిలచిపోయింది. ఏళ్ల తరబడి మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి.