ఏపీ మంత్రి నారా లోకేష్ విలక్షణ వ్యక్తిత్వం గురించి తెలిసిన సంగతే. కార్యకర్తలు, అభిమానుల విషయంలో ఆయన చూపించే ప్రత్యేక చొరవ గురించి కూడా తెలిసిందే. తాజాగా మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు నారా లోకేష్. అభిమాని పెళ్లికి అనుకోకుండా హాజరై ఆశ్చర్య పరిచారు. షెడ్యూల్లో లేకపోయినా కూడా అభిమాని ఆహ్వానించారనే కారణంతో వీలు చూసుకుని మరీ ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు నారా లోకేష్.