Tirupati Crime: 18 ఏళ్ల అల్లుడితో అత్త ఎఫైర్.. కూతురికి తెలియడంతో.. తల్లి మాస్టర్ ప్లాన్.. ఏం చేసిందంటే

అసలు రోజురోజుకూ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. డబ్బు, మోహం పిచ్చిలో పడి జనాలు రక్తసంబంధాలనే మర్చిపోతున్నారు. వావీ వరసలు లేకుండా అక్రమసంబంధాలు పెట్టుకొని అడ్డొచ్చిన వారిని కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. అల్లుడిని పెళ్లాడేందుకు ఒక మహిళ ఏకంగా కన్న కూతుర్నే కడతేర్చాలనుకుంది. చివరకు కటకటాలపాలైంది.