తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. విజయ్‌తో బీజేపీ సంప్రదింపులు, కీలక సూచన!

గత నెలలో నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీ సందర్బంగా కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీకే అధినేత విజయ్‌తో బీజేపీ, కాంగ్రెస్ సంప్రదింపులు జరిపాయి. జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి, డీఎంకే వ్యతిరేక ఓట్లను చీలకుండా విజయ్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటన విజయ్‌ను సందిగ్ధంలో పడేయగా, ఆయన వ్యూహం మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చగలదు.