వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి.. మురికి కాల్వల్లో పడేసిన అక్క కొడుకు!

విజయవాడలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. విద్యాధరపురంలో వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు మురికి కాల్వల్లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడలో ఉలిక్కిపడేలా చేసింది.

V6 DIGITAL 04.10.2025...