MLA: శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి
జిల్లాలో శాంతిభద్ర తలకు పెద్ద పీట వేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు. వారు శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీని మర్యాద పూర్వ కంగా కలశారు. పుష్పగుచ్ఛం అందజేసి పట్టుశాలువాతో ఘనంగా సన్మానించారు.
అక్టోబర్ 4, 2025
1