Tragic Incident in Kadapa: కడప జిల్లాలో అమానుషం.. కన్నతల్లిని దారుణంగా..

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి లక్ష్మీదేవిని హత్య చేశాడు కొడుకు యశ్వంత్ రెడ్డి. మానసిక స్థితి సరిగాలేక తల్లి తిట్టిందని కూరగాయల కత్తితో గొంతుకోసి కొడుకు యశ్వంత్ రెడ్డి హత్యచేశాడు. వంటింట్లో లక్ష్మీదేవి ఉండగా గొడవ పడ్డాడు యశ్వంత్