IND vs WI 1st Test: స్టన్నింగ్ క్యాచ్‌తో మైండ్ పోగొట్టిన నితీష్.. షాక్‌లో విండీస్ ఓపెనర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 8 ఓవర్ రెండో బంతిని లెగ్ సైడ్ దిశగా వేశాడు. లెగ్ సైడ్ దిశగా ఫ్లిక్ చేసిన విండీస్ ఓపెనర్ చందర్ పాల్ నితీష్ రెడ్డి పట్టిన అద్భుతంగా క్యాచ్ కు ఔటయ్యాడు.