శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) ఐదో ఎడిషన్‌కు ముందు హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో ప్లేయర్ల వేలంను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 23 వరకు జరిగే టోర్నీలో పోటీ పడుతున్న 16 జట్లు మొత్తం 192 గోల్ఫర్లను ఎంపిక చేసుకున్నాయి.