ఢిల్లీ జేఎల్‌‌ఎన్‌‌ స్టేడియంలో ఫారిన్ కోచ్‌‌లకు కుక్కకాటు

ఇండియా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌షిప్స్‌‌లో ఇబ్బందికరమైన సంఘటన ఎదురైంది. ఢిల్లీలోని జేఎల్‌‌ఎన్‌‌ స్టేడియంలో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో కెన్యా, జపాన్‌‌కు చెందిన కోచ్‌‌లను వీధి కుక్కలు కరిచాయి.