ప్రియుడి ఇంటి ఎదుట .. యువతి అనుమానాస్పద మృతి.. గద్వాల జిల్లాలో ఘటన

గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న యువతి ఇవాళ అను మానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక గట్టు మండలం చిన్నోనిపల్లెకు చెందిన రఘునాథ్ గౌడ్ ప్రేమించుకున్నారు.