Indian Tourists Jailed: వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష

అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓ వేశ్యను హోటల్ గదిలో కలిశారు. గదిలోకి వచ్చిన వెంటనే వారు ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమెను కొట్టి నగలు, డబ్బు, పాస్‌పోర్టు, బ్యాంక్ కార్డులు దోచుకున్నారు.