COD Extra Charges: క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు రుసుము ఎందుకు.. వినియోగదారుల మంత్రిత్వ శాఖ దర్యాప్తు

ప్రస్తుత రోజుల్లో అనేక మంది కూడా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. కానీ క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆప్షన్ ఎంచుకుంటే అదనంగా ఛార్జీలు పడటం గురించి మీకు తెలుసా. దీని గురించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెలుపగా, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Department of Consumer Affairs) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.