బెంగాల్లో ఎంపీ, ఎమ్మెల్యేపై దాడి..ముక్కు పగలగొట్టారు, షర్టు చించారు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ఎంపీ ఖగేన్​ ముర్ము, ఎమ్మెల్యే శంకర్​ ఘోష్​ కారును అడ్డగించిన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి వారిపై దాడి చేశారు.