నోబెల్ ప్రైజ్ పొందిన ఆవిష్కరణ.. ఆ వ్యాధుల గుట్టు విప్పేయొచ్చు..! T సెల్స్ అంటే ఏమిటి?

వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికాకు చెందిన మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్‌.. జపాన్‌కు చెందిన షిమన్‌ సకాగుచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రోగనిరోధక వ్యవస్థలోని కీలకమైన రెగ్యులేటరీ టీ సెల్స్‌ను కనుగొన్నందుకు గానూ ఈ ముగ్గురికీ సంయుక్తంగా ఈ పురస్కారం ప్రకటించారు. ఈ ఆవిష్కరణ వల్ల ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో, క్యాన్సర్ ఇమ్యునోథెరపీలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అసలు ఈ టీ సెల్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం?