Deputy CM Pawan Kalyan: జస్టిస్‌ గవాయ్‌‌పై దాడి యత్నం.. ఖండించిన పవన్

సుప్రీంకోర్టులో కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు.