Minister వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక శిల్పారామంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేశారు.