ట్రిపుల్ ఆర్ నార్త్ అలైన్మెంట్లో నో చేంజ్! 6 లేన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..జనవరి నుంచి వర్క్ స్టార్ట్

ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ నిర్మాణం విషయంలో అలైన్మెంట్ మార్చుతున్నారని.. పెద్దల భూములను కాపాడుతూ పేద రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన ప్రచారం జరిగింది.