ఆర్థిక ఒడిదొడుకుల్లోనూ హామీల అమలు

ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలుచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.