బీసీ రిజర్వేషన్ల జీవోపై ఇవాళ (అక్టోబరర్ 06) సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నెం. 9పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనున్నది. కోర్టులో
