ఆ హత్యలపై న్యాయ విచారణ జరపాలి లేదంటే జైల్లోనే ఉంటా: వాంగ్‌చుక్
న్యూఢిల్లీ: లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని అహింసా మార్గంలోనే కొనసాగించాలని అక్కడి ప్రజలకు యాక్టివిస్టు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ప్రజలంతా శాంతియుతంగా, ఐక్యంగా
