టర్కీకి చేరువగా భారత యుద్ధ నౌకలు.. పాక్ మిత్రదేశానికి ఇండియా చెక్..!

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతునిచ్చిన తర్వాత.. భారత్ టర్కీ ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి తూర్పు మధ్యధరా, దక్షిణ కాకసస్ ప్రాంతాల్లో నిర్ణయాత్మక వ్యూహాన్ని అమలు చేస్తోంది. భారత నౌకాదళం టర్కీ సమీప జలాల్లో నిరంతరం ఉనికిని చాటుతూ.. గ్రీస్, సైప్రస్, అర్మేనియాతో బలమైన కూటమిని ఏర్పరుస్తోంది. ఈ దేశాలకు అధునాతన రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తూ.. ఉమ్మడి విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇది టర్కీకి స్పష్టమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపుతోంది.