అక్టోబర్ 4న బిహార్‌‌‌‌కు సీఈసీ బృందం..ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు

పాట్నా: బిహార్‌‌‌‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌‌‌‌(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌తో పాటు ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్.ఎస్. సంధు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.