కొంకణ్ సింధీలకు.. పాక్ సింధీలకు సంబంధం లేదు ! రెండు ప్రాంతాల పౌరుల జెనెటిక్స్ లో తేడాలు
ఇండియన్ వెస్ట్ కోస్ట్ లో నివసిస్తున్న సింధీలకు.. పాకిస్తాన్ లోని సింధీలకు ఎలాంటి జెనెటికల్ రిలేషన్ లేదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టుల రీసెర్చ్ లో..
