Karur Stampede: ట్రాజిడీ జరిగితే టీవీకే నేతలు వెళ్లిపోతారా.. విజయ్‌ను మందలించిన కోర్టు

పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా అని నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.