CM Chandrababu ON Auto Drivers Scheme: ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

టో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొన్నారు.