మోదీకి దేశమే ముఖ్యం.. భారత్ ఎవరి ముందు తలవంచదు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్

రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై అమెరికా సుంకాలతో ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇలా చేయడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. తమను అవమానించడాన్ని భారత్ ఎప్పటికీ ఒప్పుకోదని అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలివైన నాయకుడని ప్రశంసించారు. రష్యా చమురును వదులుకుంటే భారత్‌కు భారీ నష్టాలు వస్తాయని.. కానీ రష్యా నుంచి ఆయిల్ కొంటే వాటిని బ్యాలన్స్ చేయొచ్చన్నారు. అంతేకాకుండా రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తప్పదని హెచ్చరించారు.