FASTag కొత్త రూల్స్.. యూపీఐ పేమెంట్లపై పెనాల్టీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం..

భారతదేశంలో జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో నగదు లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త చర్యను చేపట్టింది. ఇప్పటివరకు FASTag లేని వాహనాలకు లేదా పనిచేయని FASTag ఉన్న వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద డబుల్ టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే నవంబర్ 15 నుంచి అమలులోకి తీసుకొస్తు్న్న కొత్త నిబం