ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు, ఆ జిల్లాకు మహర్దశ

Andhra Pradesh Missile Manufacturing Unit: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీ తీపికబురు అందించింది. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.1,200 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది మిసైళ్లు, సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్‌లను తయారు చేస్తుంది. దీనివల్ల వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీసత్యసాయి జిల్లాలో రూ.2,400 కోట్లతో మరో రక్షణ యూనిట్ కూడా రానుంది. ఈ ప్రాజెక్టులతో రక్షణ పరికరాల తయారీలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది.