Supreme Court చీఫ్ జస్టిస్‌పై దాడి యత్నం.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రతిక : సీపీఐ నారాయణ ఆరోపణలు
సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది చెప్పు విసిరిన సంఘటనను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా ఖండిస్తోంది.
