మీ పిల్లలను మా స్కూల్కి పంపకండి

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పేరెంట్స్ తమ పిల్లలను బడులకు పంపవద్దని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) యాజమాన్యం కోరింది. ఈ మేరకు తల్లిదండ్రులకు యాజమాన్యం లేఖ రాసింది.