బుద్ధి మారకుంటే.. ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా అనుప్‌గఢ్‌లోని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే, అది ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోతుందన్నారు.