Drug Party in Moinabad: మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు

మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఇంటర్‌మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం.