డార్జిలింగ్‌లో విరిగిపడిన కొండచరియలు 20 మంది మృతి.. 12 గంటల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం

డార్జిలింగ్:
బెంగాల్‌లోని డార్జిలింగ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 20 మంది చనిపోయారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రజలు