Anitha Fires on Jagan: జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు: హోంమంత్రి అనిత

కూటమి ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారని పేర్కొన్నారు.