పత్తికి మద్దతు ధర దక్కేనా..?

పత్తి పంట సీజన్‌ ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి రావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్ధతు ధర 8110 రూపాయలుగా నిర్ణయించింది. అకాల వర్షాలతో చేతికి వచ్చే పత్తి పంట తడిసి ముద్దవుతుంది. తేమ శాతం అధికంగా ఉండడం, పత్తి మసక బారి పోతుండడంతో వ్యాపారులు క్వింటాల్‌కు గరిష్టంగా 6,200, కనిష్టంగా 4,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.