Harish Rao Fires on Congress: బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. పెంచింది మీరే — తగ్గించినట్లు డ్రామాలు ఆడుతున్నది బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ ప్రజలను ప్లాన్డ్గా మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.