IND vs WI 1st Test: ఈ రోజే ముగించేలా ఉన్నారు: తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇండియా.. అప్పుడే విండీస్ ఓపెనర్లు ఔట్

వెస్టిండీస్ తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓవర్ నైట్ స్కోర్ వద్దే 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది.