గంజాయి స్మగ్లింగ్లో మాజీ సోల్జర్ ..26/11 హీరో బజరంగ్ సింగ్ అరెస్ట్
జైపూర్: ముంబై పేలుళ్ల సమయంలో ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులతో పోరాడిన ఆ సోల్జర్ కు జనం జేజేలు పలికారు. హీరోగా కీర్తించారు. అదే సోల్జర్ ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది.
