రూ.20 వేలకే ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన.. ఏపీలో భారత్ గౌరవ్ రైలు ఆగే స్టేషన్లు ఇవే..

దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన కోసం భారత్ గౌరవ్ రైలు యాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో భారత్ గౌరవ్ రైలు యాత్ర జరగనుంది. నవంబర్ 16, నవంబర్ 26వ తేదీలలో ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ భారత్ గౌరవ్ రైలు ఏపీలోని పలు స్టేషన్లలో ఆగనుంది. భారత్ గౌరవ్ స్టార్ రైల్ డైరెక్టర్ ఈ వివరాలను తాజాగా వెల్లడించారు.