దామన్నకు కన్నీటి వీడ్కోలు.. తుంగతుర్తిలో అధికారిక లాంఛనాలతో ముగిసిన మాజీమంత్రి రాంరెడ్డి అంత్యక్రియలు
సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి సమీపంలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో
