Karimnagar: కరీంనగర్‌, సిరిసిల్ల జడ్పీలపై కాషాయ జెండా ఎగురవేస్తాం

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని కరీంనగర్‌, సిరిసిల్ల జడ్పీలను బీజేపీ కైవసం చేసుకొని కాషాయపుజెండా ఎగురవేస్తామని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.